ఏ సినీ ఇండస్ట్రీలో నైనా షూటింగ్లో పాల్గొన్నప్పుడు నటీనటులకు పలు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఎక్కువగా హడావిడి చేసి సన్నివేశాలలో మాత్రం చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేతనే దర్శక నిర్మాతలు సైతం ఎంతో జాగ్రత్తగా ఉంటారు ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన అన్ని విషయాలలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లకు ఒకేసారి తమ సినిమా షూటింగు సమయాలలో గాయాల పాలు కావడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సాగర కన్య సాహస వీరుడు సినిమాలో నటించిన హీరోయిన్ శిల్పా శెట్టి ప్రస్తుతం బాలీవుడ్లో తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంది ఒక సినిమా షూటింగ్లో పరిగెత్తుతున్నటువంటి సన్నివేశంలో నటిస్తూ ఉండుగా అలా పరిగెడుతున్నప్పుడు పట్టు జారీ కింద పడడం జరిగిందట. దీంతో ఆమె మోకాలికి చాలా తీవ్రమైన గాయం అవ్వడంతో వెంటనే షూటింగ్ని నిలిపివేస్తూ అక్కడికి వైద్యున్ని పిలిపించారు. అయితే ఈమె అక్కడి నుంచి నడవలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక దీంతో ఆమెకు వైద్యులు కట్టుకట్టడం జరిగిందట.


ఇక మరొకవైపు మరొక సినిమా షూటింగ్లో అలనాటి హీరోయిన్ టబు కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. హిందీ ఖైదీ సినిమా ని రీమిక్ లో హీరో ఒక అజయ్ దేవగన్ నటిస్తూ ఉన్నాడు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలు నటిస్తూ ఉన్నది ఇక ఈమె కూడా ఒక సినిమా షూటింగ్ సమయంలో నటిస్తూ కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు పెద్దగా గాయాలు తగలలేదు కానీ షూటింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరు హీరోయిన్ల పరిస్థితి ఒకేలాగా ఉందని చెప్పవచ్చు. ఇక షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల నిర్మాతలకు పలు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: