ఇటీవల కాలంలో అత్యధికంగా వీక్షించిన వీడియోల జాబితాలలో ఈ పాట కూడా ఒకటి చేరిందని తెలుస్తోంది. చాలామంది ఈ పాటకు రీల్స్ చేయడం కూడా జరిగింది. ఇక మొత్తానికి రారా రెడ్డి అనే పాట స్పందన చూశాక ఆంజలికి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది పాట చిత్రీకరణ సమయంలో ఈ ఫోటో గ్రాఫర్ ఈమె షూటింగ్ కి సిద్ధమైన తర్వాత కొన్ని ఫోటోలను షూట్ చేయడం జరిగిందట అందులో అంజలి ఒక స్లిమ్ లుక్ లో తన అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఫొటోస్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట మారుతున్నాయి.
ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత అంజలి తెలుగు అభిమానులకు ముందుకు త్వరలోనే ఈ పాటతో రాబోతోంది ఇక అంజలి సినీ కెరియర్ విషయానికి వస్తే మొదట జర్నీ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా మంచి విజయాన్ని అందుకుంది దీంతో ఈమెకు పలు అవకాశాలు కూడా అందేలా చేశాయి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న RC -15 సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఇమే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం . ఇక ఈమె దిగిన ఈ ఫోటోను చూసి పలువురు నెటిజన్స్ హీరోయిన్ అంజలి ఏంటి ఇలా అయింది అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.