చెల్లెలకు ,అక్క తమ్ముళ్లకు.. అనుబంధానికి ప్రతిరూపమే ఈ రాఖీ పౌర్ణమి.. ఈ ప్రత్యేకమైన పర్వదినాన కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి సోదరీ సోదరులు కూడా జరుపుకుంటూ ఉంటారు. అన్నా చెల్లెలు అందరూ కూడా నీకు నేను రక్ష నువ్వు నాకు రక్ష అనే అనురాగాన్ని తెలియజేస్తూ ఉంటారు. వచ్చే ఈ పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు అత్యంత నుంచి వచ్చిన ఆడపడుచులకు ప్రేమతో కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అంతే కాకుండా ఇక నేను ఉన్నాను అని భరోసా కూడా కల్పిస్తూ ఉంటారు సోదరుడు.


హిందూ సాంప్రదాయంలో రాఖీ పండుగకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది అయితే ఈ నెలలో రెండు రోజులు రాఖీ పౌర్ణమి జరుపుకొని వీలు కలిగింది ఆగస్టు 11 మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 12 వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని ఈ పండుగ రోజు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ చెంప పగలగొట్టాడు రకుల్ సోదరుడు.. ఎందుకు సంబంధించిన ఒక వీడియో ను  షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది పండుగ రోజున కూడా ఎందుకు ఇలా కొట్టుకున్నారో తెలియాల్సి ఉంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో  కనిపిస్తున్న సమాచారం ప్రకారం రకుల్ ఆమె సోదరుడు ఆమన్ ఇద్దరు కూడా ఒక ఛాలెంజింగ్ గేమ్ ని ఆడుతున్నారు. వాటర్ తాగి.. వన్ టూ త్రీ అంటే చేతివేళ్లను ఒకేసారి చూపించాలి ఇందులో ముందు ఆమె సోదరుడు ఓడిపోగా రకుల్ అతడిని కొట్టింది. ఆ తర్వాత రకుల్ ఓడిపోక ఆమె చెంప పగలగొట్టాడు అమన్.. ఈ వీడియో చాలా ఫన్నీగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది మేమిద్దరం జత కడతాం గొడవ పడటం చివరకు ఇలా కలుస్తామనే విధంగా తెలియజేసింది రకుల్ మేమెప్పుడూ ఒకరినొకరం తోడుగా ఉంటామని కూడా తెలియజేసింది అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: