బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య పాండే 2019 వ సంవత్సరం లో విడుదల అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పతి పత్ని ఔర్ వహ్ , ఖాలి పిలి , ఘిహరియన్ వంటి హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లలో పూరి జగన్నాథ్ మరియు కనర్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇది ఇలా ఉదయం సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో అనన్య పాండే పోస్ట్ చేసింది. తాజాగా అనన్య పాండే తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ని వేసుకుని తన హాట్ హాట్ అందాలతో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం అనన్య పాండే కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: