అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీనాక్షి చౌదరి టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినా సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదలయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించలేక పోయినప్పటికీ మీనాక్షి చౌదరి మాత్రం ఈ మూవీ ద్వారా మంచి క్రేజ్ ను తెలుగు ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన నటనతో , పాటు హాట్ హాట్ అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. 

అలాగే అప్పు డప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ  పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. మీనాక్షి చౌదరి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పసుపు రంగులో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన లో దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: