మిల్కీ బ్యూటీ తమన్నా 'హ్యాపీ డేస్' మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మూవీ అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఆ మూవీ లు కూడా మంచి విజయాలను  బాక్సా ఫీస్ దగ్గర సాధించడంతో ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.

తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగడం మాత్రమే కాకుండా దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ప్రస్తుతం కూడా తమన్నా వరుస మూవీ లలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమన్నా  వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ  ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

తమన్నా , చిరంజీవి హీరో గా తెరకెక్కిన  సైరా నరసింహారెడ్డి మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: