తేజస్వి మదివాడ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు అయితే వేసింది.


తనకు వచ్చే అవకాశాలను జాగ్రత్తగా ఎంచుకొని తన సినీ కెరీర్ ను ముందుకు తీసుకెళుతోంది. ఈమె సినిమాల్లోనే కాకుండా బిగ్ బాస్ రియాల్టీ షో కి కూడా వచ్చి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈమె తాజాగా కమిట్మెంట్ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా కి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.


ఈ సినిమాలో ఎక్కువగా హాట్ అండ్ బోల్డ్ సన్నివేశా లు ఉంటాయని తెలియజేసింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా తప్పకుండా ముందు ఉంటానంటూ తేజస్వి తెలియజేసింది. కమిట్మెంట్ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తనతో రొమాన్స్ చేయడానికి శ్రీనాథ్ చాలా ఇబ్బంది పడ్డాడని తేజస్వి చెప్పుకొచ్చింది.


అంతే కాకుండా సినీ పరిశ్రమలో ఇంతవరకు తనని ఎవరు కమిట్మెంట్ కోరలేదని తెలియజేసింది. చాలామంది తనను కమిట్మెంట్ అడగాలంటే భయపడే వాళ్ళు అని కూడా తెలియజేసింది. నిజానికి తేజస్వి కి అవకాశాలు ఎక్కువగానే వస్తున్నప్పటికీ అందులో ఎక్కువగా అక్క,పెళ్లి, ఫ్రెండ్ పాత్రలే వస్తున్నాయి. ఇక కేరింత సినిమాలో చేసిన పాత్ర తేజస్వి కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇంట్లో వాళ్ళు సినిమాలు మానేసి పెళ్లి చేసుకోవాలని తనపై ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా తెలిపింది. అంతేకాకుండా బిగ్ బాస్ నుండి వచ్చాక ఇల్లు, కారు కూడా కొన్నానని చెప్పుకొచ్చింది తేజస్వి. తేజస్వి తన హాట్ అందాలతో అందరిని కూడా బాగా రెచ్చ గోడుతుంది. తన అందమైన ఎద సొంపులతో అందరిని కూడా పిచ్చెక్కిచిద్ది. తను నటించిన చాలా చాలా సినిమాల్లో కూడా తను ఎంతో హాట్ గా కనిపించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: