తెలుగు సినీ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల సెన్సిపుల్ డైరెక్టర్ గా పేరు పొందారు. ఆయన సినిమాలన్నీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రేక్షకులు. తను అనుకున్న కథని అంతే నిజాయితీగా ఎమోషనల్ గా తెరకెక్కిస్తూ ఉంటారు డైరెక్టర్ శేఖర్ కమ్ములు అందుచేతనే ఆయన సినిమాలు ఉంటే ఎక్కువగా స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆయనకు మాత్రం ఒక డ్రీమ్ ఉన్నదట ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబుతో కలిసి సినిమా చేయాలన్నది ఆయన డ్రీమ్ అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ కల నెరవేరుస్తుందో లేదో తెలుసుకుందాం.


ఇదివరకే మహేష్ బాబుతో రెండు మూడు సార్లు సినిమాని తెరకెక్కించాలని ట్రై చేసి విఫలమయ్యారు అందులో ఫిదా సినిమా కూడా ఒకటి. అయితే ఈ కథను చేయడానికి మహేష్ బాబు సున్నితంగా స్థిరస్కరించారట ఇది హీరోయిన్ ప్రధానంగా ఉండే పాత్ర కావడంతో.. ఈ సినిమా కథను చెడగొట్టడం ఇష్టం లేక మహేష్ బాబు చేయనని చెప్పారట. ఇక తర్వాత త్వరలో మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. ఇక దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అయిన AVM ప్రొడక్షన్ గత కొన్ని రోజుల క్రితం లీడర్ మూవీని నిర్మించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా లీడర్-2 ని తీయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈ సినిమా ని రజనీకాంత్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంపై డైరెక్టర్ శేఖర్గంలో ఏ విధంగా స్పందించకపోవడంతో ఈ కేవలం రూమర్ అన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.. అయితే భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి హీరోలతో కలిసి సినిమా చేయాలన్న విషయాన్ని బయటపెట్టారు శేఖర్ కమ్ముల. మరి ఆయన కల నెరవేరుతోందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: