టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 12 వ తేదీన విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

మాచర్ల నియోజకవర్గం మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.15 కోట్ల షేర్ ,  8.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ,  2.75  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.11 కోట్ల షేర్ ,  1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.25 కోట్ల షేర్ ,  2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.40  కోట్ల షేర్ ,  0.75  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.20  కోట్ల షేర్ ,  0.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.16 కోట్ల షేర్ ,  0.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. వారం రోజులకు గాను మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రపంచవ్యాప్తంగా 9.81 కోట్ల షేర్ , 16.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: