నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో క్యాథరీన్ మరియు సంయుక్త మీనన్ లు కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో,  ప్రస్తుతం ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే 15 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో మనం తెలుసుకుందాం.

నైజాం : 10.47 కోట్లు , సీడెడ్ : 6.97 కోట్లు , యూ ఏ : 4.53 కోట్లు , ఈస్ట్ : 1.79 కోట్లు , వెస్ట్ : 1.33 కోట్లు , గుంటూర్ : 2.05కోట్లు , కృష్ణ : 1.50 కోట్లు , నెల్లూర్ : 86 లక్షలు . 15 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 29.50 కోట్ల షేర్ , 46.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.10 కోట్లు . ఓవర్ సీస్ లో :  2.22 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 33.82 కోట్ల షేర్ , 57.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: