నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ముఖ్యంగా హిందీ లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతోంది. మొదటి రోజు అతి తక్కువ షో లతో , అతి తక్కువ కలెక్షన్ లను రాబట్టిన కార్తికేయ 2 మూవీ కి రోజు రోజుకు హిందీ లో షో స్ మరియు కలెక్షన్ లు పెరుగుతూ వస్తున్నాయి.

ఇప్పటి వరకు తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ హిందీ లో రోజు వారీగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం. 1 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 7 లక్షల కలెక్షన్ లను సాధించింది. 2 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 28 లక్షల కలెక్షన్ లను సాధించింది. మూడవ  రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 1.10 కోట్ల  కలెక్షన్ లను సాధించింది. 4 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 1.28 కోట్ల  కలెక్షన్ లను సాధించింది.

5 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 1.38 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఆరవ  రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 1.64 కోట్ల కలెక్షన్ లను సాధించింది. 7 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 2.46 కోట్ల కలెక్షన్ లను సాధించింది. 8 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 3.04 కోట్ల కలెక్షన్ లను సాధించింది. 9 వ రోజు కార్తికేయ 2 మూవీ హిందీ లో 4.07 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఇలా కార్తికేయ 2 మూవీ కలెక్షన్ లు హిందీ లో రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: