సాయి పల్లవి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆమె మొదటిసారిగా ఫిధా చిత్రంతో తన నటనతో డాన్స్ తో డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తు తన కెరీయర్ ను ముందుకు తీసుకు వెళ్తోంది.ఇక అలాగే ఈ మధ్య ఎక్కువగా లేడి ఓరియంటేడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నది సాయి పల్లవి. ఈమె నాచురల్ బ్యూటీగా కూడా మంచి పేరు పొందింది. అంతేకాకుండా ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పాత్రలో నటించడం తనకి ఇష్టం ఉండదని చెప్పింది.అందుచేతనే ఎక్కువగా ఇలాంటి పాత్రలకు చాలా దూరంగా ఉంటుంది. సాయి పల్లవి డబ్బుల కోసం ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు. కేవలం తను సినిమాల మీద ఆసక్తితోనే ఈమె నటిస్తూ ఉన్నది.ఇక అంతే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే కొన్ని యాడ్ లలో కూడా ఈమె నటించనని చెప్పింది. ఇంకా అంతేకాకుండా ఈమె నటించిన ఏవైనా చిత్రాలు ప్లాప్ అయ్యాయి అంటే .. తన రెమ్యూనరేషన్ లో సగం నిర్మాతలకు వెంటనే ఇచ్చేస్తుందట. అయితే ఇక సాయి పల్లవి ఎలాంటి విషయాన్ని అయినా సరే మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేస్తూ ఉంటుంది. అందుచేతనే ఆమె పలుసార్లు వివాదాలలో చిక్కుకుంది.


అయితే గత కొద్ది రోజుల క్రితం సాయి పల్లవి ఇంటికి ఒక టాప్ పొలిటీషియన్ ఇంటికి రావడంతో వారికి ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్లుగా  సమాచారం తెలుస్తోంది. సాయి పల్లవిని బాగా ఇష్టపడి ఆమె ఇంటికి వెళ్లి ఒక పొలిటిషన్ కుమారుడు ఆమెని ఇష్టపడడంతో.. తన ఇంటికి కోడలిగా చేసుకుంటానని సంబంధం మాట్లాడుకోవడానికి పొలిటిషన్ సాయి పల్లవి ఇంటికి వెళ్లినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే అలా ఇంటికి వచ్చినవారు కి గౌరవ మర్యాదలు చేసి సున్నితంగా తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెప్పేసిందట సాయిపల్లవి. ఇంకా అంతేకాకుండా తనకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా లేనట్లు తెలియజేసిందట సాయి పల్లవి. ఒకవేళ ఉన్నా కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని అసలు చేసుకోనని కూడా ఆమె మొహం మీద చెప్పేసిందట సాయి పల్లవి. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఒకసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: