టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత సేబాస్టియన్ , సమ్మతమే మూవీ లలో హీరోగా నటించాడు. ప్రస్తుతం కూడా కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ లలో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ ఒకటి. 

మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహిస్తుండగా , మెలోడీ  బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది లా ఉంటే తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి మనసోక మాటే అనే లిరికల్ వీడియో సాంగ్ ని ఆగస్ట్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: