శివాజీ హీరోగా తెరకెక్కిన అమ్మాయి బాగుంది మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీరా జాస్మిన్ తెలుగు లో రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర మూవీ తో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం మీరా జాస్మిన్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. 

కాక పోతే ఈ ముద్దు గుమ్మ మళ్ళీ మూవీ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి తగినట్టు గానే ఈ ముద్దుగుమ్మ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇది వరకే కొన్ని సార్లు తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మీరా జాస్మిన్ వైట్ కలర్ లో ఉన్న టీ షర్ట్ ను ధరించి , తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం మీరా జాస్మిన్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: