కోలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయిన సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య ఇప్పటి వరకు నేరు గా ఒక తెలుగు మూవీ లో కూడా నటించక పోయి నప్పటికీ తాను నటించిన అనేక డబ్బింగ్ మూవీ ల ద్వారా ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించు కున్నాడు .

ఇది ఇలా ఉంటే ఆఖరు గా సూర్య 'ఈటి' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈటి మూవీ లో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది . ఇది ఇలా ఉంటే సూర్య శివ దర్శకత్వం లో ఒక మూవీ లో నటించ బోతున్న విషయం మనకు తెలిసిందే . ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది . ఈ మూవీ లో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించ నుంది . రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించ బోతున్నారు .

మూవీ ని యు వి క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించ నున్నాయి . దర్శకుడు శివ  తాజాగా రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన అన్నాత్తే మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ తెలుగు లో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది .  ఇది ఇలా ఉంటే ఇది వరకు శివ , రవితేజ హీరోగా తాప్సీ హీరోయిన్ గా తెరకెక్కిన దరువు అనే తెలుగు మూవీ కి దర్శకత్వం వహించి తెలుగు సినీ ప్రేక్షకులను అలరించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: