సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే మొదటి సినిమా తోనే అద్భుతమైన క్రేజీ లభిస్తూ ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన కేవలం ఒకే ఒక్క మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మ లలో దిశా పటాని ఒకరు. ఈ యంగ్ బ్యూటీ వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించకపోయినప్పటికీ , ఈ మూవీ లో దిశా పటాని నటనకు , అంతకు మించిన హాట్ హాట్ అందచందాలకు మాత్రం కుర్రకారు ఫిదా అయిపోయారు. లోఫర్ మూవీ తర్వాత దిశా పటాని బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం దిశా పటాని, ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా దిశ పటాని కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో దిశా పటాని స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , తన హాట్ నడుము అందాలు, ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం దిశా పటాని కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: