అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయిన ఎస్ ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్నాయి. ఇలా ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించినప్పటికి ప్రియాంక జవాల్కర్ మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకొలేక పోతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. 

అదే విధంగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా ప్రియాంక జవాల్కర్ తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో ప్రియాంక జవాల్కర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: