సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే మొదట మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ లాబిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్ లలో కేతిక శర్మ ఒకరు. 

ఈ ముద్దుగుమ్మ ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచినప్పటికీ ఈ మూవీ లో కేతిక శర్మ తన అందచందాలతో, నటనతో కుర్రకారును కట్టి పడేసింది. దానితో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ లక్ష్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే కేతిక శర్మ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా , ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 2 వ తేదిన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కేతిక శర్మ మెరూన్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని, అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: