అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశ ముదురు మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ దేశ ముదురు తోనే అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమా లలో హీరోయిన్ గా నటించిన హన్సిక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది . ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించింది. తమిళ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. ప్రస్తుతం కూడా హన్సిక ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా వెండి తెరపై తన అందాలను ఆరబోస్తూ కురకారును వేడెక్కిస్తూ ఉండే హన్సిక సోషల్ మీడియాలో కూడా అప్పు డప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా హన్సిక తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా హన్సిక తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో లో డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. హన్సిక కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: