వచ్చే సెప్టెంబర్ నెలలో అనేక  సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి . అలా ఈ సెప్టెంబర్ నెలలో తెలుగు లో విడుదల కావడానికి రెడీ గా ఉన్న సినిమాల గురించి తెలుసు కుందాం . పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా గిరిశయ్య దర్శకత్వం లో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది .

ఫస్ట్ షో మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. ఆకాశ విధుల్లో మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది . బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. శర్వానంద్ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. కొత్త కొత్తగా మూవీ సెప్టెంబర్ 9 తేదీన విడుదల కాబోతుంది. లాఠీ మూవీ సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల కాబోతోంది. రెజినా కేసాండ్రా , నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన షాకిని డాకినీ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతోంది.

క్రేజీ ఫెలో మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతుంది. శ్రీ విష్ణు హీరో గా అక్కరకెక్కిన అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. దొంగలున్నారు జాగ్రత్త మూవీ సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. రావణాసుర మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. పోనియన్ సెల్వన్ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: