అందాల ముద్దు గుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీ ల ద్వారా కెరియర్ ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను బాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తో పాటు తమిళ ,  హిందీ , కన్నడ ,  మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ తో ఆలియా భట్  గ్లోబల్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తో ఆలియా భట్ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఆలియా భట్ , సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన గంగుబాయి కతీయవాడి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని ఆలియా భట్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా అందాయి. ఇది ఇలా ఉంటే గంగుబాయి కతీయవాడి మూవీ లో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో ఆస్కార్ రేసులో నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: