అందాల ముద్దు గుమ్మ మడోనా సబాష్టియన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మలయాళ ప్రేమమ్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ కు మలయాళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. 

ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా మలయాళ ప్రేమమ్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన ప్రేమమ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ లో నాగ చైతన్య సరసన మడోనా సభాష్టియన్ హీరోయిన్ గా నటించింది . 

తాజాగా మడోనా సభాష్టియన్ , నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర లో నటించింది . ఇది ఇలా ఉంటే సినిమా లతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుం ది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అంద చందాలు ప్రదర్శితం అయ్యేల ఉండే ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మడోనా సబాస్టియన్ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మడోనా సభాష్టియన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: