ప్రతి సంవత్సరం తెలుగు నుండి ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలిచి అద్భుతమైన లాభాలను సాధిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక లాభాలను అందుకున్న 10 సినిమాల గురించి తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా 508 కోట్ల లాభాలను అందుకుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 1 సినిమా 186 కోట్ల లాభాలను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 163.3 కోట్ల లాభాలను సాధించింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో మూవీ 75.88 కోట్ల లాభాలను సాధించింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా 55.43 కోట్ల లాభాలను సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా 50 కోట్ల లాభాలను సాధించింది.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా 47.5 కోట్ల లాభాలను సాధించింది.  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ 39.7 కోట్ల లాభాలను సాధించింది. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ 39.3 కోట్ల లాభాలను సాధించింది. నిఖిల్ హీరోగా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఇప్పటి వరకే 35.9 కోట్ల లాభాలను సాధించింది. ఈ సినిమా ప్రస్తుతం కూడా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన మూవీ 31.2 కోట్ల లాభాలను సాధించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: