టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్లు తమ శరీరభాగాలకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే కెమెరా ముందు లుక్స్ బాగుండాలని వారు భావించారట..


అందుకే తమకు నచ్చిన రీతిలో సర్జరీలు చేయించుకున్నారని అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఈ జాబితాలో కాజల్, తమన్నా,సమంత.. బన్నీ, రాంచరణ్ ఇంకొంత మంది నటీనటులు కూడా ఉన్నారని వార్తలు కోడై కూశాయి. తాజాగా సినిమా చాన్సులు రావడం లేదని.. అందుకోసం మంచి బాడీ ఫిజిక్ ఉండాలని భావించిన ఓ కుర్ర హీరోయిన్ కూడా సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది.



మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవతారం ఎత్తిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి హీరో పాత్రను అద్భుతంగా పోషించాడు. చూసేందుకు పొట్టిగా కనిపించే ఈ యువతి ప్రస్తుతం తన బాడీని సెక్సీ లుక్ కోసం తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం కాస్మోటిక్ సర్జరీని చేయించుకున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె బాడీని చూస్తే నిజంగానే చేయించుకున్నట్టు కూడా అనిపిస్తుందని కొందరు అంటున్నారు.స్త్రీ అందానికి చిరునామాగా భావించే శరీర భాగాల్లో పెదాలు కూడా కీలకంగా ఉంటాయి.అయితే, తన పెదాల విషయంలో అనన్య నాగళ్ల చాలా డిసంపాంటెడ్‌గా ఉందట..



ఎందుకంటే ఆమె పెదాలు చాలా చిన్నగా ఉంటాయట..దీంతో సినిమా అవకాశాలు రావడం లేదని ఆమె ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పెదాలకు సర్జరీ చేయించుకుని వాటి సైజును పెంచుకుందట.. దీంతో ప్రస్తుతం తన పెదాలు చూసేందుకు చాలా అట్రాక్షన్‌గా ఉన్నాయని అనకుంటున్నదని టాక్ వినిపిస్తోంది.మొన్నటివరకు ట్రెడిషనల్‌గా ఉన్న అనన్య ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ అందాల పిక్స్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తోంది.ఇటీవల అనన్య బీచులో పొట్టిగౌను వేసుకున్న వీడియోను షేర్ చేయడంతో ఒక్కసారిగాబాగా వైరల్ అయ్యింది.అంతేకాకుండా తన ఎద అందాలను ఎక్స్పోజ్ చేయడంలో కూడా అనన్య రెచ్చిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: