టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలయిన మైగస్టార్ చిరంజీవి శ్రీకాంత్ మధ్య మంచి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు. ఇక పోతే శ్రీకాంత్..పలు సందర్భాల్లో చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు.కాగా ఆయన్ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక  తాజాగా మారోసారి చిరుపై తనకున్న ప్రేమను తెలియజేశారు. ఇకపోతే ఓ సందర్భంగా చిరు కోసం పోలీసు దెబ్బలు తిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు.కాగా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవితో పాటు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు.

ఇక  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.అయితే “మొదటి నుంచి నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. కాగా ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండలేను.ఇక  ముఖ్యంగా వేట సినిమా సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంతేకాకుండా అప్పట్లో ఎక్కువ రష్ ఉండేది.ఇక  ఇప్పుడిలా ఆన్ లైన్లో టికెట్స్ లేవు.అయితే  దీంతో 5 గంటలకు షో అయితే.. 3 గంటలకే సైకిల్ వేసుకొని థియేటర్ వద్ద ఎదురుచూసేవాళ్లం. అంతేకాదు ఆ సమయంలో పోలీసులు వచ్చేశారు. ఇక పోతే లాఠీ ఛార్జ్ మొదలు.. అలా చిరంజీవి అన్న సినిమా కోసం దెబ్బలు కూడా తిన్నాను.

అంతేకాకుండా  బాగా గట్టిగా కొట్టారు. అయినా కూడా  టికెట్ తీసుకొని సినిమా చూశాను. అలా చాలా సార్లు జరిగింది. ఇక ఇప్పుడు ఈ విషయాలను అన్నయ్య ముందు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.కాగా చిరంజీవి, శ్రీకాంత్ కాంబినేషన్లో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు వచ్చిన విషయం అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాల్లో చిరంజీవికి వెన్నంటే ఉండే పాత్రలో శ్రీకాంత్ చాలా బాగా నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో విలన్ రోల్స్ తో నేర్పిస్తున్నాడు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: