2022 సెప్టెంబర్ నెలలో విడుదల కాబోయే మూవీ ల గురించి తెలుసుకుందాం. ఈ రోజు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన రంగ రంగ వైభవంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన కేతిక శర్మమూవీ లో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించింది. గిరీశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

ఈ రోజు అనగా సెప్టెంబర్ రెండవ తేదీన ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ విడుదల కాబోతుంది.

శర్వానంద్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

కిరణ్ అబ్బవరం హీరో గా తెరకెక్కిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు.

 రాజీనా కాసేండ్రా , నివేత థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన షాకిని డాకినీ సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతుంది.

క్రేజీ ఫెల్లో మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది.

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అల్లూరి సినిమా సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో  విడుదల కాబోతుంది.

మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ప్రధాన పాత్రలో తరకెక్కిన పోనియన్ సిల్వర్ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళ  , హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: