ఇటీవల కాలంలో అభిమానులు చెప్పినట్లుగా హీరోలు అభిమానుల వింటూ వారి యొక్క అభిమానాన్ని రెట్టింపుగా పొందుతున్నారు. అందరు సల హాలు సహకారాలు తీసుకుంటున్నట్లే అభిమానుల సహాయ సహకారాలు సూచనలు పాటిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో అభిమానులు నిర్ణయాన్ని ఆయన గౌరవించడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే

 ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను చిత్ర బృందం మొదలుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ అన్న విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ రాకపోవడం నిజంగా ఆయన అభిమానులను కొంత నిరుత్సాహ పరుస్తుంది అనే చెప్పాలి. ప్రతి సినిమాకు హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని ముందుగానే చెబుతూ ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తున్నారు.

 హీరోలు కానీ ఎన్టీఆర్ సినిమాకు ఎవరు హీరోయిన్ అన్నదానిపై ఇప్పటిదాకా క్లారిటీ రాకపోవడం నిజంగా అందరినీ ప్రోత్సాహ పరుస్తుంది అని చెప్పాలి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండేను ఎంపిక చేశారు అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఆమెను తమ సినిమా లో హీరోయిన్ గా పెట్టుకోవద్దు అనే సూచనలు చేస్తున్నారు మరి ఎందుకు ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా వద్దంటున్నారు తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడవలసింది. ఈ హీరోయిన్ తెలుగు లో విజయ్ దేవరకొండ హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వకపోయినా అన న్య పాండే గ్లామర్ కు మంచి పేరొచ్చింది. మరి తెలుగులో ఆమె తదుపరి సినిమా ఎవరితో చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: