జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లను రిజెక్ట్ చేశాడు . అలా జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన కొన్ని మూవీ ల గురించి తెలుసు కుందాం . v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ మూవీ కథను మొదటగా దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఎన్టీఆర్ కి వినిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది.

దిల్ మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్ర మూవీ కథ మొదటగా అల్లు అర్జున్ వద్దకు వెళ్లగా ,  అల్లు అర్జున్ ఈ మూవీ లో కొన్ని కారణాల వల్ల నటించక లేకపోవడంతో ఆ తరువాత ఈ మూవీ కథ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ ని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయడంతో చివరగా బోయపాటి శ్రీను రవితేజ తో భద్ర మూవీ ని తెరకెక్కించాడు.

భద్ర మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడం మాత్రమే కాకుండా దర్శకుడి గా బోయపాటి శ్రీను కు ,  హీరోగా రవితేజ కు కూడా ఈ మూవీ మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రవితేజ హీరోగా తెరకెక్కిన కిక్ మూవీ కథను మొదట గా దర్శకుడు సురేందర్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కే వినిపించగా ,  కొన్ని కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్మూవీ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. కిక్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: