అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఆఖరుగా తెలుగు లో కొండపొలం అనే వైవిధ్యమైన మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో కూడా నటించి తమిళ ప్రేక్షకులను కూడా అలరించింది. 

ప్రస్తుతం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ శాతం బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో రకుల్ నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే రెడ్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకుని దానిపై రెడ్ కలర్ లో ఉన్న కోటు ను ధరించి తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింట వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ మరో సారి తన ఇన్ స్టా లో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఈ ఫోటోలు గా నెటింట వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: