అందాల ముద్దు గుమ్మ ప్రియాంక జవల్కర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా రాకుల్ సంకృతీయన్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సీవాలా మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు మరియు కిరణ్ అబ్బవరం హీరో గా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా ఒకే రోజు విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా ప్రియాంక జబల్కర్ ఇప్పటి వరకు నటించినది తక్కువ మూవీ లే అయినప్పటికీ విజయాలను మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఎక్కువ మొత్తం లోనే అందుకుంది. 

ఇలా నటించిన మూవీ లలో ఎక్కువ మూవీ లతో  బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. అలాగే ప్రియాంక జవాల్కర్ తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా అప్పు డప్పుడు ప్రియాంక జవాల్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ప్రియాంక జవాల్కర్ తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటో ని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రియాంక జవాల్కర్ స్లీవ్ లెస్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని తన థాయ్ అందాలు , ఎద అందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఫోటో కి స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: