మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి మొదటి మూవీ లోనే ప్రతి నాయక పాత్రలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది . 

ఆ తర్వాత మంచు లక్ష్మి అనేక మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహ రించింది . అలాగే పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ లో కూడా మంచు లక్ష్మి నటించింది . ఇలా సినిమా లతో ,  టీవీ షో లతో ,  వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న మంచు లక్ష్మి సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది . అలాగే తనకు సంబంధిం చిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా జనాలతో పంచు కుంటూ ఉంటుంది . 

అలాగే అప్పు డప్పుడు మంచు లక్ష్మి తనకు సంబంధించిన ఫోటో లను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది . అందులో భాగంగా తాజాగా మంచు లక్ష్మి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది . మంచు లక్ష్మి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: