నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ను సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకు రావడానికి బాలకృష్ణ సన్నహాలు చేస్తున్నట్లు ఇది వరకే అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . అందు లో భాగంగా నందమూరి మోక్షజ్ఞ మూవీ కి దర్శకత్వం వహించ బోయేది ఫలానా దర్శకుడు అంటూ అనేక మంది దర్శకుల పేర్లు కూడా ఇది వరకు తెర పైకి వచ్చాయి . కాక పోతే ఇప్పటి వరకు నందమూరి మోక్షజ్ఞ  సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు . 

ఇది ఇలా ఉంటే తాజా గా మరో సారి నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి సంబం ధించిన ఒక ఆసక్తి కరమైన వార్తా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ...  నందమూరి మోక్షజ్ఞ ఒక ప్రేమ కథ తో తెర కెక్కబోయే సినిమా తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వ బోతున్నట్లు , అలాగే ఆ సినిమా కు టాక్సీవాలా , శ్యామ్ సింగరాయ్ మూవీ లకు దర్శకత్వం వహించి మంచి విజ యాలను  అందు కోవడం మాత్రమే కాకుండా మంచి దర్శకుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు దక్కిం చుకున్న రాహుల్ సంకృతియన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించ బోతున్నట్లు , అలాగే రాహుల్ సంకృతియన్ ఇప్పటికే అందుకు సంబంధించిన లవ్ స్టోరీ కథను రెడీ చేసిన ట్లు , ఆ కథ ను బాలకృష్ణ కూడా ఓకే చెప్పినట్లు , మంచి సంవత్సరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు ,  ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో అవుతుంది . ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: