అందాల ముద్దు గుమ్మ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ మూవీ లలో ముఖ్యమైన పాత్ర లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో టచ్ లోకి వస్తూ ఉంటుంది. 

అలాగే సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు అనన్య నగాళ్ల తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ గా కూడా మారాయి. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ స్కై బ్లూ కలర్ లో ఉన్న ఒక పొట్టి డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ మరో సారి పొట్టి డ్రెస్ ని వేసుకొని ఫోటోలకు హాట్ లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ళ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: