దక్షిణాదిలో దర్శకులకు ఎంతగా సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటే సౌత్లో సినిమా అవకాశాలు లేకపోతే వారికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పిలిచి మరి అవకాశాలు ఇస్తూ ఉండడం విశేషం అంతటి స్థాయిలో సౌత్ సినిమా దర్శకులు ప్రేక్షకులను అలరిస్తున్నారు దేశంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ గా ఉన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అందుకే చాలామంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడానికి వెళ్లిపోతూ ఉంటారు.

 ఇంకా కొంతమంది తమ సత్తా చాటడానికి ఏదో ఒక భాషలో సినిమాలు చేయడం ఆ తరువా త బాలీవుడ్ చిత్రపరిషం లో సినిమాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధం గా కొంతమంది సౌత్ దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. తమిళనాడు భారీ సినిమాలు చేసే దర్శకుడైన అట్లీ ఇప్పుడు చారు హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు ఎంతో వెరైటీగా రాబోతున్నాయి జవాన్ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూద్దాం. 

ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకు డు సందీప్ రెడ్డి వంగ బాలీ వుడ్లో రెండవ సిని మాను చేస్తున్నాడు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో ఆయన ప్రభాస్తో క లిసి సినిమా చేయనున్నాడు. ఘాజీ అంతరిక్షం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు సంకల్ప రెడ్డి బాలీవుడ్లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ఇప్ప టికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా యొక్క వివరాలు త్వరలోనే తెలియని ఉన్నాయి. మీరు మాత్రమే కాదు మరి కొంతమంది దక్షిణాది దర్శకులు బాలీవుడ్లో సినిమాలు చేసి తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: