సౌత్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు దేశంలోనే అత్యుత్తమ అవార్డుగా మనం సైమా అవార్డ్స్ ను పరిగణించవచ్చు చాలామంది నటీనటులు సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ అవార్డు అందుకోవాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవార్డులు కొట్టడానికి సినిమాలలో నటించరు కానీ నటిస్తే మాత్రం అవార్డు కొట్టేలా నటించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఆ విధంగా ప్రతియట ఈ అవార్డును ఎంతో అందంగా వైభవంగా జరుపుతూ ప్రేక్షకులకు కన్నుల పండుగగా అందిస్తా ఉంటారు.

 ఎంతో ఘనంగా జరిపారు అందులో ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణులు అత్యుత్తమ ప్రదర్శనకు చేసినందుకు గాను ఈ అవార్డును సొంతం చేసుకోగా ముఖ్య అతిథులుగా కొంతమంది పెద్ద హీరోలు రావడం జరిగింది ఇటీవల కాలంలో ఫ్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కొంతమంది హీరోలు ఈ కార్యక్రమానికి వచ్చి సైమా అవార్డ్స్ ను మరింత మనోరందకంగా ఉండేలా చేశారు అలా విజయ్ దేవరకొండ కూడా ఈ ఫంక్షన్కు అటెండ్ కావడం నిజంగా పెద్ద విషయం అనే చెప్పాలి లైకర్ సినిమాతో స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్కు హాజరవ్వడం అందరిలో ఎంతో కిక్ ఇస్తుంది.

 అయితే యూత్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును గెలుచుకున్న విజయ్ దేవరకొండ మరొకసారి తన సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సమంత కథనాయకగా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంతైనారుగా ప్రేక్షకుల ముందుకు డిసెంబర్లో రాబోతుంది చాలా రోజుల తర్వాత ఒక ప్రేమ కథ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు ఇకపోతే ఈ సినిమా తరువాత మాస్ చిత్రాల దర్శకుడైన హరీష్ శంకర్ తో కలిసి ఆయన సినిమా చేస్తున్నాడు తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: