టాలీవుడ్ లో భారీ స్థాయి లో క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ చేసిన పాన్‌ ఇండియా సినిమా లైగర్  విఫలమైంది. కథలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా కన్ఫ్యూజన్ గా ఉండడం అందరిని నిరాశపరిచింది. ఇకపోతే ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ తన నటనతో అందరిని మాయ చేశాడు. అలా  పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ `లైగర్‌` ఈ సంవత్సరంలోనే డిజాస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ సినిమా పై నెగెటివ్ స్ప్రెడ్ చెయాయడం కూడా బాగా దెబ్బ తీసింది.

ఈ దెబ్బతో పూరీతో చేయాల్సిన `జనగణమన` కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండసినిమా చేయడానికి నిరాకరించడం. ఈ చిత్రం నుంచి నిర్మాతలు బ్యాక్ అయ్యారని సమాచారం. ఫ్లాప్ కాంబో లో ఈ సినిమా ను చేయడానికి అయన ఎక్కువగా ఆసక్తి చూపించలేదు. దీంతో పూరీ సైతం దీన్నిపక్కన పెట్టారట. ఇప్పుడు పూరి తన తదుపరి సినిమా చేస్తుంటే  ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ మరో భారీ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అది గాసిప్ లాగా రావడమే తప్పా ఎవరితో చేస్తున్నాడో అధికారికంగా రాకపోవడం అందరిని ఎంతో నిరుత్సాహ పరుస్తుంది.

కొంతమంది ఓ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటుంటే ఇంకా కొంతమంది లేదు మరో పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఎవరితో సినిమా చేస్తున్నాడో అన్న విషయం పై క్లారిటీ రావడం లేదు. రౌడీ ఫ్యాన్స్ ఈ విషయమై ఎంతో కంఫ్యూజ లో ఉన్నాడని చెప్పాలి. ఇకపతే విజయ్‌ దేవరకొండ హీరోగా `ఫ్యామిలీ మ్యాన్‌ 2` దర్శకులు ఓ సినిమా చేయబోతున్నారని, ఇది ఆల్మోస్ట్ ఫైనల్‌ అయ్యిందని, ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని తెలుస్తుంది.ఇంకోవైపు హరీష్ శంకర్ అంటున్నారు. దీనిలో ఏది ఫైనల్ అవుతుందో తొందరలోనే తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: