అందాల రాక్షసి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే లావణ్య త్రిపాఠి , రితీశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా వారితో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తు ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అనేక సందర్భాలలో వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు గా నెటింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: