మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు రవితేజ 'రమణాసుర' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో అను ఇమ్మానుయేల్ , ఫారియా అబ్దుల్లా , మేఘ ఆకాష్ ,  పూజిత పన్నోడా జ్ ద్రాక్ష నాగర్కర్ ముఖ్య పాత్రలలో నటించనుండగా ,  సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లతో పాటు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఒక సినిమాలో కూడా రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ప్రముఖ సినిమాతోగ్రాఫర్ అయినటువంటి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించబోయే మూవీ లో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తాజాగా విడుదల అయిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: