కొంతమంది హీరోయిన్ లు కొన్ని కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు స్టైలిష్ గా, ఆకర్షణీయంగా కనిపించాలి అని వివిధ రకాల మోడల్స్ డ్రస్సులు వేసుకుని వెళ్తూనె ఉంటారు.


ఈ క్రమంలోనే అవి కొన్ని కొన్ని సార్లు వారిని అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా షార్ట్ డ్రెస్ లు అలాగే టాప్ డ్రెస్ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా విషయంలో అన్ కంఫర్టబుల్ గానే ఉంటూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇబ్బందిని మన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి కూడా ఎదుర్కొందట.


సైమా అవార్డుల కార్యక్రమంలో విచిత్రమైన డ్రెస్ వేసుకున్న శ్రీముఖి అడ్రస్ విషయంలో కాస్త ఇబ్బందులు పడింది. ఇక ఆమె డ్రస్సు విషయంలో ఇబ్బంది పడుతుండడం చూసిన మేకప్ మెన్ లు వచ్చి ఆమెను డ్రెస్ ను కూడా సరి చేశారు. అయినప్పటికీ శ్రీముఖి మాత్రం ఆ డ్రెస్ విషయంలో అన్ కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతోంది. ఆ డ్రెస్సులో శ్రీముఖి ఎద భాగం ఎంత కవర్ చేసుకున్నా కూడా ఆమెకు ఇబ్బందిగానే మారిపోయింది. ఇక ఆ డ్రెస్ ని సరి చేసుకోవడానికి శ్రీముఖి అనేక రకాల ఇబ్బందులను పడింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఇదంతా అవసరమా అంటూ శ్రీముఖి పై ట్రోలింగ్స్ చేస్తున్నారట.


  ఇంకొందరు మాత్రం శ్రీముఖికి మద్దతుగానే కామెంట్స్ చేస్తున్నారట.శ్రీముఖి తో పాటుగా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు ఈ విధంగా ముందస్తుగానే ఆ డ్రస్సులు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఏది ఏమైనాప్పటికీ శ్రీముఖి ఆ డ్రెస్ తో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పటికీ బయటికి కనిపించకుండా దానిని నవ్వుతూ కవర్ చేసింది. అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: