ఇటీవల టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన  శర్వానంద్.. మరియు  రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం . వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమాలో అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలకపాత్రలలో నటించడం జరిగింది. కాగా ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించారు. అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే సెప్టెంబర్ 9న విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది. అయితే ఈ సినిమా ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇక అంతేకాకుండా అమల.. శర్వానంద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

 ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ సక్సెస్ సెలబ్రెషన్స్‏లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ శ్రీకార్తిక్.ఇక  శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవమని.. ఈ నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్ అని అన్నారు. అయితే శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. ఇక అతని లాంటి స్టార్ హీరో ఈ చేయడమే పెద్ద సక్సెస్. ఆ అంతేకాదు శర్వాకి ఒక మంచి , మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందని నమ్మాను.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం నిజమైయింది అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాదు అలాగే తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. రెండో ఆయనతో చేయాలని ఉందన్నారు. ఇకపోతే ఆయన దగ్గరకు వెళ్లి కథ చెప్పాలి.. చెన్నైలో తెలుగు అంటే అల్లు అర్జున్ నే. అయితే మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ ఫ్యాన్సే.ఇకపోతే  ఆయనతో కోసం ఐదేళ్ళు నిరీక్షంచడానికి కూడా ఓకే. అంతేకాకుండా నా కెరీర్ లో ఐదు లు చేసినా అవన్నీ కూడా మంచి లుగా ఉండాలనేదే నా లక్ష్యం అని తెలిపారు.అయితే  పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చేయాలనే ఆలోచన ఉంది. అన్ని జోనర్స్ ఇష్టం. ఇక ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ లో ఉంటుందన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: