నాని హీరోగా నటిస్తున్న తాజా సినిమా దసరా. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్న ఈ హీరో ఈ చిత్రంపై ఎ న్నో అంచనాలను పెట్టుకున్నాడని చెప్పాలి. మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తు న్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ద్వారా మం చి విజయాన్ని అందుకుని గట్టి కం బ్యాక్ చేయాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది అని భావిస్తు న్నారు. అప్డేట్ లతో ఎంతో ఆసక్తి పరుస్తున్న  నానికి మంచి విజయం దక్కిందని చెప్పాలి. అయితే వరుస ప్లాపులు వస్తున్న కూడా ఈ స్థాయిలో ఆయన సినిమాకు రేటు పలక డం అంటే నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అనే చెప్పాలి. మరి విడుదల తర్వాత ఈ సినిమా ఇంకెన్ని లాభాలను అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం అంది స్తుండగా చాలా రోజుల తర్వాత ఒక మాస్ లుక్ లో నాని ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

మరి అర డజను సినిమాలుగా ప్రేక్షకులను అలరించలేకపోతున్న నాని ఈ సారి ఏ స్థాయిలో వారిని ఆనందపరుస్తాడో చూడాలి. కథల ఎంపిక పట్ల నానికి ఉన్న టేస్ట్ వేరు. అలాంటిది ఆయన గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను అలరించకపోవడం ఆయన కథల ఎంపికపై అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ సినిమా అయినా ఆయన కెరీర్ ను నిలబడుతుందా అనేది చూడాలి. ఆయన హీరో గా చేసిన అంటే సుందరానికి సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: