నాని హీరోగా నటిస్తున్న తాజా
సినిమా దసరా. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్న ఈ
హీరో ఈ చిత్రం పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడని చెప్పాలి.
మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది లోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది కూడా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో ఈ
సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుని గట్టి కం బ్యాక్ చేయాలని
నాని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుం డా అందరినీ అలరిస్తుంది అని భావిస్తున్నారు. అప్డేట్ ల తో ఎంతో ఆసక్తి పరుస్తున్న నానికి మంచి విజయం దక్కిందని చెప్పాలి. అయితే వరుస ప్లాపులు వస్తున్న కూడా ఈ స్థాయిలో ఆయన సినిమాకు రేటు పలకడం అంటే నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అనే చెప్పాలి. మరి విడుదల తర్వాత ఈ
సినిమా ఇంకెన్ని లాభాలను అందుకుంటుందో చూడాలి.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు
శ్రీకాంత్ దర్శకత్వం అందిస్తుండగా చాలా రోజుల తర్వాత ఒక
మాస్ లుక్ లో
నాని ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.
మరి అర డజను సినిమాలుగా ప్రేక్షకులను అలరించలేకపోతున్న
నాని ఈ సారి ఏ స్థాయిలో వారిని ఆనందపరుస్తాడో చూడాలి. కథల ఎంపిక పట్ల
నాని కి ఉన్న టేస్ట్ వేరు. అలాంటిది ఆయన గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను అలరించకపోవడం ఆయన కథల ఎంపికపై అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ
సినిమా అయి నా ఆయన కెరీర్ ను నిలబడుతుందా అనేది చూడాలి. ఆయన
హీరో గా చేసిన అంటే సుందరానికి
సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు.