టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో . ఇకపోతే రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కమర్షియల్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.అయితే ఇక అదే పంథాలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అతను చేసిన సినిమానే 'ఒకే ఒక జీవితం'.ఇకపోతే  ఈ మూవీతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం కాగా, తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది.అయితే  అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 9న (శుక్రవారం) జనం ముందుకు వచ్చింది.

ఇక శర్వానంద్ ఈ మూవీ మీద ఎందుకు ఇంతగా హోప్స్ పెట్టుకున్నాడో అతని పాత్రను చూస్తే తెలుస్తోంది. అయితే ఆది పాత్రలో శర్వా చక్కగా ఒదిగిపోయాడు. ఇకపోతే చాలా ఓన్ చేసుకుని ఆ పాత్రను పోషించినట్టు అర్థమౌతోంది. అంతేకాదు ఆ తర్వాత స్థానం అతని స్నేహితులుగా నటించిన 'వెన్నెల' కిశోర్, ప్రియదర్శికి దక్కుతుంది.ఇక  వాళ్ళ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. కాగా ఈ సినిమా స్లోగా నడుస్తోందనే భావన ప్రేక్షకులకు కలిగినప్పుడల్లా వాళ్ళు తమదైన తరహాలో వినోదాన్ని పండించి, మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. అయితే అమల కూడా తల్లి పాత్రను చక్కగానే పోషించింది.

 ఇక తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ సీన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి.అయితే  ఇక ఈ మధ్యనే ఓ ఇంటర్వూ లో.. సర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘ఒకే ఒక జీవితం’తో సక్సెస్ అందుకున్న హీరో శర్వానంద్ ఇకపై పాత్రల ఎంపికలో నిక్కచ్చిగా ఉంటాడట. అంతేకాదు శరీర బరువు పెంచాల్సి వచ్చే పాత్రలు చేయనని చెప్పేశాడు. అయితే ఇకపై ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాని, పాత్రల కోసం మళ్లీ బరువు పెంచదలచుకోవట్లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు ఫిట్గా కావడానికి తనకు 9 నెలల సమయం పట్టిందన్నాడు సర్వానంద్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి: