టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన పూజా హెగ్డే.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఈమె పేరు వినగానే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఐరన్ లెగ్ అనేవారు. ఇకపోతే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అమ్మడుకి అదృష్టం కలిసి వచ్చింది.అయితే ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో  ఐరన్ లెగ్ అన్నవారే ఇప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పూజాకు మంచి విజయాలను అందించాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక  దీంతో ఈ అమ్మడి దశ ఒక్కసారిగా తిరిగింది.

ఇదిలావుంటే ఇక   పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలతో ప్రస్తుతం బిగుగా గడుపుతుంది.. ఈ ముద్దుగుమ్మ..అయితే ఇక అందుకే హైదరాబాద్ టు ముంబై వరుసగా జర్నీలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదిలావుంటే రీసెంట్‌గా ఈ బుట్టబొమ్మ ముంబైలో ఒక ఇల్లు కూడా తీసుకుందని వార్తలు వచ్చాయి.కాగా షూటింగ్ కోసం ముంబై వెళ్లినపుడల్లా అక్కడే ఉంటుందట.. ఇక ఈ క్రమంలోనే ముంబైలోని ఓ రోడ్డులో జిమ్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది పూజా బేబి.ఇకపోతే.టైట్ ఫిట్ డ్రెస్.. సన్ గ్లాసెస్ పెట్టుకున్న బుట్టబొమ్మ..

బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ కుర్రోళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.అంతేకాదు  తన నడుము అందాలను చూపిస్తూ ఊరించింది.ఇకపోతే పింక్ మిక్స్డ్ కలర్ డ్రెస్ ధరించిన పూజాకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పూజా కూడా తన అభిమానులను ఖుషీ చేసేందుకు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ అప్డేడ్ చేస్తుంటుంది.ఇక అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్స్, పలు మాల్స్‌లలో దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా ఇక  స్విమ్మింగ్ పూల్స్‌, బీచ్‌లలో బికినీలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తుంటుంది.అయితే  జీరో సైజ్ మెయింటెన్ చేస్తున్న పూజా.. మళ్లీ జిమ్‌కు వెళ్లి ఏం చేస్తుందని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: