తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అశు రెడ్డి.ఈమె  తన గ్లామర్, నటనతో అషు అందరిని ఆకర్షిస్తోంది.అయితే  అషు రెడ్డి బిగ్ బాస్-3 షో లో పాల్గొన్ని మంచి గుర్తింపు సంపాదించింది.అయితే సోషల్ మీడియాలో సైతం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి అషు బేబి ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇక ఆర్జీవీ తో అషు చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది.ఇదిలావుంటే  తాజాగా మరోసారి వీరిద్దరు రచ్చ రచ్చ చేశారు.ఇకపోతే  సెప్టెంబర్ 15 ఈ అమ్మడి పుట్టిన రోజు. ఇక దీంతో గురువారం రాత్రి ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

అయితే  ఈ పార్టీకి హాజరైన ఆర్జీవీ.. అషుతో కలసి రచ్చ చేశారు.ఇకపోతే  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే అషు రెడ్డి డబ్ ష్మాష్ వీడియోలు, సోషల్ మీడియాలతో గుర్తింపు తెచ్చుకుంది. దీని అనంతరం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ , ప్రైవేట్ సాంగ్స్ తో మంచి పాపులారిటి సొంతం చేసుకుంది. అయితే బిగ్ బాస్ తో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది.ఇక  బిగ్ బాస్ నుంచి వచ్చిన అనంతరం టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది.ఇకపోతే. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటోంది.అయితే  తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

 ఇక గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అంతేకాక ఈమె తన సహచరులకు అషు బేబి బర్త్ డే పార్టీ ఇచ్చింది.అయితే ఈ పార్టీకి సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఆమె తనదైన స్టైల్ లో అషు రెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ చేయించాడు.ఇకపోతే. వీరిద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు.కాగా  ఈ బర్త్ డే పార్టీకి సినీ నటి హేమ, హరితేజ, మెహబూబ్, బజర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు.అయితే  ప్రస్తుతం అషు రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: