మోస్ట్ గ్లామరస్ అండ్ హాట్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ లోఫర్ మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. లోఫర్ మూవీ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందచందాలతో మాత్రం ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. 

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే దిశా పటాని ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ లో దీపికా పదుకొనే ,  ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నడు. ఇది ఇలా ఉంటే దిశా పటాని సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు అన్న విషయం మనకు తెలిసింది. 

అలా తన హాట్ హాట్ అందచందాలతో వెండి తెరపై సెగలు పుట్టిస్తూ ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన చందాలను ఆరబోస్తూ వస్తుంది.  ఇది ఎలా ఉంటే తాజాగా దిశా పటాని తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో దిశా పటాని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని ,  తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దిశా పటాని కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: