నటించిన మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని అంతకుసిమించిన క్రేజ్ ని సంపాదించు కొని ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ని ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరైన కృతి శెట్టి తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సుధీర్ బాబు హీరో గా నటించిన ,  ఈ మూవీ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు.
\
మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి తళపతి విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  

అసలు విషయం లోకి వెళితే ...  కృతి శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... మహేష్ బాబు రీల్ లైఫ్ లో అలాగే రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అని చెప్పింది. అలాగే కృతి శెట్టి  తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... తలపతి విజయ్ ఇన్స్పైరింగ్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చింది. ఇలా తాజాగా సోషల్ మీడియా వేదికగా కృతి శెట్టి ఈ ఇద్దరు స్టార్ హీరోల గురించి స్పందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: