సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది తాము నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అవుతూ ఉండడంతో పక్క చూపులు చూస్తూ ఉంటారనటంలో సందేహం లేదు.ఇప్పుడు అలాంటి వారిలో మహానటి కీర్తిసురేష్ కూడా ఒకరు. అయితే ప్రస్తుతం ఈమె సినిమా అవకాశాలు లేక అలాంటి పని చేస్తుంది అంటూ సర్వత్ర వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్సినిమా తర్వాత మహానటిగా మారిపోయింది. 

ఇకపోతే ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అయితే అందుకున్నాయి కానీ మహానటి సినిమా రేంజ్ లో ఈమెకు ఒక హిట్టు కూడా పడలేదు.ఇక ఆ  తర్వాత పలు డి గ్లామరస్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసింది . అయితే కానీ కీర్తి సురేష్ ను ఆ రకంగా ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడలేదు.  తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్ముకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఇదిలావుంటే ఒకవైపు తెలుగు, మరొకవైపు తమిళ్ సినిమాలలో నటించినప్పటికీ ఊహించని స్థాయిలో అయితే క్రేజ్ దక్కకపోవడంతో ఆమె ఇటీవల చెల్లెలి పాత్రలో నటించడానికి కూడా సిద్ధమయ్యింది.

ఇకపోతే అలా భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె చేతిలో హీరోయిన్ గా ఒక్క అవకాశం కూడా లేదనే చెప్పాలి. అయితే దీంతో ఈమె ఖాళీగా ఉండడం ఎందుకు అని పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతూ బాగానే సంపాదిస్తోంది.  కీర్తి సురేష్ ఇలా సినిమాల వైపు కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ పై దృష్టి పెట్టడంతో ఆమె అభిమానులు కూడా సినిమాల్లోకి రావాలి అంటూ కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: