సమంత హీరోయిన్ గా ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా ఆమెకు చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఆ సినిమా కనుక ఆమెకు మంచి విజయం దక్కితే కనుక పూర్వ వైభవం రావడం ఖాయం. అందుకే ఆమె ఏది కోరి మరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలలో పెద్ద సినిమా ఇదే. దాంతో ఈ చిత్రం కోసం చాలా శ్రమ పడిన సమంత ఇప్పుడు ఆమె వల్లే ఆగిపోయింది అనే వార్త బయటకు రావడం నిజంగా ఆమె అభిమా నులను ఎంతగానో కలవరపరుస్తుంది.


గత కొన్ని రోజులుగా ఖుషి సినిమా యొక్క షూటింగ్ జరగడం లేదు. ఇది జరగకపోవడానికి కారణం సమంతకు డిసీజ్ కావడమేనని చెబుతున్నారు.  దాని వల్లనే ఈమె షూటిం గ్ కు హాజరు కాలేకపోతుందని ఆమె హాజరైతే ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరగానే పూర్తవుతుందని అనుకున్న సమయానికి ఇది కనుక పూర్తవ్వాలి అంటే తప్పకుండా స మంత షూటింగ్లో పాల్గొనాల్సిందే అని చెబుతున్నారు.  డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా యొక్క షూటింగ్ విడుదల కావలసి ఉంది.

ఈ నేపథ్యంలో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సమంత నోరు ఇవ్వాల్సిందే అనే కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు.  ఫైనల్ గా ఆమె ఎలాం టి సమాధానాన్ని కనపరుస్తుందో చూడాలి. ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ లో ఓ చిత్రా న్ని చేస్తుంది. తెలుగు లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తుంది. ఈ సిని మా ల ద్వారా ఆమె ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఒక వేళ ఆ సి నిమా  లు మంచి విజయం అందుకుం టే తప్పా ఆమెకు ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉండదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: