నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్ట ర్ మూవీ లలో నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దశకులలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తిరక్కెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం అఖండ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , గోపీచంద్ మలినేని 'క్రాక్' లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉండడంతో ఈ మూవీ కి బాలయ్య కెరియర్ లోనే ఇప్పటి వరకు ఏ మూవీ కి జరగని రేంజ్ లో నాన్ ట్రియేటికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటికే మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: